కడప సిటీ :
ఏపీ సి సి చీప్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ వైసిపి పార్టీకి ఓడిపోతుంది అని భయం పట్టుకుందిఅని అన్నారు. ఆమె మాట్లాడుతూ లో స్కూలను బయట పెడుతూ అవినాష్ రెడ్డికి ఓడిపోతాడు అని భయం పట్టుకుంది.అందుకే మా పర్యటనలకు అడ్డుకుంటున్నారు,మా జెండాలను పీకుతున్నారు,మీరు ఎంతైనా అరుచుకోండిమాకేం అభ్యంతరం లేదుఅన్నారు.నేను ఒకప్పుడు జగన్ కి చెల్లెను కాను,బిడ్డను- ఆయన ముఖ్యమంత్రిఅయ్యాక సీఎం జగన్ నాకు పరిచయం లేదు,అయినాపర్వాలేదు అదిఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.బాబాయిని చంపిన వాళ్ళను పక్కన పెట్టుకున్నాడు,మళ్ళీ వాళ్ళకే టిక్కెట్ ఇచ్చాడు,ఇది ఒక కుటుంభం విషయం కాదు,ఇది ఒక ప్రజానాయకుడు వివేకా హత్య విషయం.గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం ఇదివివేకా హత్య సొంత విషయం కానే కాదు,అవినాష్ రెడ్డి అంటే మాకు ఇదివరకు కోపం లేదు మా చిన్నాయన భాస్కర్ రెడ్డి కొడుకే కానీఒకప్పుడు నేను కూడా అవినాష్ రెడ్డిని గెలిపించమని తిరిగిన వ్యక్తినే.

వివేకానంద రెడ్డి కేసు విషయంలో సిబిఐ అవినాష్ రెడ్డి హంతకుడు అని తేల్చింది,అన్నిఆధారాలుబయటపెట్టిందిహత్య చేసిన వాళ్ళు..హత్య చేయించిన వాళ్లకు ముందు రోజుఫోన్కాల్స్మాట్లాడుకున్నారు.హత్యకు పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచాయి,హత్య చేసిన అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు. అవినాష్ రెడ్డికి శిక్ష పడకుండా జగన్ అడ్డుపడుతున్నాడు, హంతకులకు జగన్ అండగా నిలబడి నందుకే నేను కడప ఎంపీ గా పోటీ చేస్తున్నఅన్నారు.హంతకులు మళ్ళీ చట్టసభల్లో వెళ్ళొద్దని పోటీ చేస్తున్న,న్యాయం,ధర్మంఒకవైపు, అన్యాయం,హంతకులుమరో ఒకవైపు.
మా యొక్క న్యాయ యాత్రలో అల్లరి చేసే వాళ్ళు పులివెందులకు రండి,పూల అంగళ్ళ వద్దపంచాయతీ పెడదాంవివేకా ను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాంఅన్నారు.నేను వైఎస్ఆర్ బిడ్డను,మీ బిడ్డను,వైఎస్ఆర్ లెక్క సేవ చేస్తా మీ వాయిస్ ను డిల్లీ దాకా వినిపిస్తా అని న్యాయ యాత్రలో హామీ జనాలకు వాగ్దానం చేశారు.
