మార్కాపురం
వాసవి విజన్ క్లబ్ వారు రధసప్తమికి హాజరైన భక్తులకు అల్పాహారమును గోళ్ళ పాండురంగారావు గారి సహకారముతో ఏర్పాటు చేయడము జరిగినది, షుమారు 1000 మందికి పైగా భక్తులు అల్పాహార కార్యక్రమమునకు హాజరు కావడం జరిగినది , ఈ కార్యక్రమమునకు ప్రెసిడెంట్: చినమనగొండ వెంకట శివకుమార్, సెక్రటరి: కటకం రంగారావు, ట్రెజరర్: లింగం పూర్ణచంద్రరావు, రీజినల్ చైర్ పర్సన్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, రీజినల్ సెక్రటరి: సూరే కేశవరావు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్: గంగిశెట్టి కిరణ్ కుమార్, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు: వెలుగూరి వెంకటేశ్వర్లు, గోళ్ళ పాండురంగారావు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమములో మరికొంత మంది వాసవియన్లు పాల్గొనడము జరిగినది.