Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుమార్కాపురం తాసిల్దార్ గా కే రవికుమార్

మార్కాపురం తాసిల్దార్ గా కే రవికుమార్

మార్కాపురం

మార్కాపురం తాసిల్దార్ గా కె.రవికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కాపురంలో పనిచేస్తున్న మంజునాథ రెడ్డి మాచర్ల కు బదిలీ అయ్యారు. అనంతరం మార్కాపురం తాసిల్దారుగా రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సమస్యలపై వచ్చే రైతులకు ప్రజలకు చట్టపరమైన న్యాయం చేస్తానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article