తాజా వార్తలుమాజీ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి పై లైంగిక వేధింపుల కేసు… అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి పై లైంగిక వేధింపుల కేసు… అరెస్ట్

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ రెడ్డిని గురువారం కర్నూల్ రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఒక బాలికను లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ విషయంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు ఫోక్సో చ‌ట్టం కింద‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఉదయం మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసభ్యకరపనిచేశారంటూ ఉమ్మడి జిల్లా వాసులు మాజీ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article