Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుమద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రెడ్డికి తనకు రాబడిన సమాచారముపై తన సిబ్బంది గురువారం పోరుమామిళ్ల టౌన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ అనుమతి లేకుండా 42 మద్యం బాటిల్స్ ను కలిగి ఉన్న బెల్ట్ షాపు నిర్వాహకుడు అయిన చిన్న ఎరసాల గ్రామానికి చెందిన కొట్టం తిరుపతయ్య అను వ్యక్తి వద్దనుండి 42 మద్యం బాటిల్స్ ను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేయడమైనది పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article