తాజా వార్తలుమండలంలోని బంగారయ్య పేట, కోడూరు,గ్రామాల్లో, గడపగడపకు వైయస్సార్ పార్టీ అభ్యర్థి వరపుల సుబ్బారావు పర్యటన

మండలంలోని బంగారయ్య పేట, కోడూరు,గ్రామాల్లో, గడపగడపకు వైయస్సార్ పార్టీ అభ్యర్థి వరపుల సుబ్బారావు పర్యటన

రౌతులపూడి :మండలంలోని వైయస్సార్ పార్టీ అభ్యర్థి వ రుపుల సుబ్బారావు రెండు గ్రామాల్లో గడపగడప ప్రోగ్రాం లో భాగంగా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చూసి మరొక్కసారి వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీ చలమంచిట్టి సునీల్ కుఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలనిగడపగడప ప్రోగ్రాం లో ఆయన తెలిపారుఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article