కనిగిరి :కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూత్ స్థాయి నాయకులందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధు సూదన్ యాదవ్ కార్యకర్తల సమావేశంలో అన్నారు. సందర్భంగా మాట్లాడుతూ బూతు స్థాయిలో కార్యకర్తలు రెక్కల కష్టంతో గెలిపించాలని బూతు స్థాయి నాయకుల అందరికీ విజ్ఞప్తి చేశారు. జగనన్న కోసం సైనికుల్లాగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు.
