కనిగిరి :కందుకూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉలవపాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ సందర్భంగా ఉలవపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపుకు మేమంతా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.