హిందూపురం టౌన్
ప్రముఖ ఇస్రో శాస్త్ర వేత్త లతీఫ్ జన్మదినం సందర్బంగా ఆదివారం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ,దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న శాస్త్ర వేత్తల గౌరవార్ధం ఈ కార్యక్రమం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ మిత్రులు పాల్గొన్నారు.