విశాఖ పశ్చిమ:ఆదివారం రాత్రి57 వ వార్డు భవానీ గార్డెన్స్ నందు జరిగిన మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్( జోనల్ ) పోటీలను వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ముఖ్యఅతిథిగా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శారీరక దృఢత్వం అవసరమని అన్నారు
అనంతరం ఆయన విజేతలకు బహుమతులు ప్రధానం చేసి అందించారు.ఈ కార్యక్రమంలో 57వ వార్డ్ కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ వార్డు అధ్యక్షులు పిన్నింట అప్పలరాజు బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి ఆడారి చిన్న వీరబాబు బషీర్ సీనియర్ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
