పరీక్షలకు హాజరుకానున్న 892 మంది డ్రైవర్ విద్యార్థులు.
లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో పదో తరగతి పరీక్షలకు కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఎంఈఓ నాగరాజు తెలిపారు. మండల కేంద్రమైన కేంద్రమైన లేపాక్షిలో నాలుగు పరీక్ష ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గురుకుల పాఠశాలలో గురుకుల పాఠశాల ఏ కేంద్రంలో 188 మంది, గురుకుల పాఠశాల బి కేంద్రంలో 226 మంది, ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో 266 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 212 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలను ఈనెల 18 నుండి రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షకు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు.