లేపాక్షి: మండల కేంద్రానికి సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయాలో ఆరో తరగతి ప్రవేశానికి సంబంధించిన ఫలితాలు ఆదివారం ప్రిన్సిపాల్ నాగరాజు విడుదల చేశారు. 2024 జనవరి 20వ తేదీన ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు జరిగాయి. ప్రవేశ పరీక్షలకు 8857 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4871 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలను జవహర్ నవోదయ విద్యాలయ సమితి ప్రకటించిందని ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయకు 79 సీట్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయడం జరిగిందన్నారు. నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల క్రమ సంఖ్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.ఎల్1054125,
జే 1054345, జే1054477,
ఎం 1054681,ఏ 1057758,
ఏ 1058128, ఎం 1059706,
ఎన్ 1053997, జే 1054313,
జే 1054902, బీ 1056845,
బి 1057874, కే 1053660,
ఓ 1058945, కే 1060424,
ఎన్ 1054812, జే 1056261,
ఎల్1056792, పీ1056324,
జే 1052909, ఎల్1052918,
జే 1053188,ఎల్ 1053463,
ఎల్1053786, ఎల్1053800,
ఎల్1054285, ఎం 1055659,
జే 1055879, ఎం 1056228,
ఎల్1056633, జే 1056788,
ఓ 1056871, ఎం 1056990,
ఎం 1057288,
ఎల్ 1057417,ఎం1057468,
ఎం 1057729, ఎం 1058593,
జే 1058837, ఎల్1058919,
ఎల్1059002,ఎల్.1059465,
ఎల్1059746, జే 1060301,
కె 1060426, ఎల్1060551,
ఎల్ 1061053, జే 1061128,
ఎల్ 1061438, జే 1053482,
ఎన్ 1053608,ఎన్1053609,
జే 1053818, జే 1053890,
జే 1054179,ఎన్ 1054307,
జే 1054638, జే 1054662,
జే 1055277, జే 1056173,
ఎన్ 1056350,జే 1056421,
ఎన్ 1059477,జే 1059869,
ఎన్ 1061372,కె 1052877,
కె 1055731, కె 1057120,
ఓ 1057382, ఓ 1059147,
కె1059728, ఓ 1059747,
కె1060366, కె 1061339,
పి1054218,ఎల్1056515,
పి1058903,ఎల్ 1059215 పై నంబర్లు కలిగిన విద్యార్థులు లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయాలు ఆరో తరగతి ప్రవేశ పరీక్షల్లో ప్రవేశానికి అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు.

