Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుతొండవాడ పంచాయతీలో తెలుగుదేశం పార్టీఇంటింటి ప్రచారం..!

తొండవాడ పంచాయతీలో తెలుగుదేశం పార్టీఇంటింటి ప్రచారం..!

చంద్రగిరి:
చంద్రగిరి మండలం తెలుగుదేశం, జనసేన, మరియు బిజెపి పార్టీ నాయకులు తొండవాడ పంచాయతీ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
“మీ ఇంటి వద్దకు – మీ పులివర్తి నాని” కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆదేశాల మేరకు సోమవారం తొండవాడ పంచాయతీలోని వినాయక స్వామి గుడి దగ్గర నుండి “మీ ఇంటి వద్దకు- మీ పులివర్తి నాని” ప్రచారం కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మరియు జనసేన బిజెపి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూసైకిల్ గుర్తుపై ఓటు వేసి పులివర్తి నానిని అత్యధిక మెజార్టీతోగెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article