Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుడ్రైనేజీ కాల్వను శంకుస్థాపన చేసిన కౌన్సిలర్ కసెట్టి నగేష్ కుమార్

డ్రైనేజీ కాల్వను శంకుస్థాపన చేసిన కౌన్సిలర్ కసెట్టి నగేష్ కుమార్

మార్కాపురం

పట్నంలోని 27 వార్డులో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ డ్రైనేజ్ కాలువలకు శంకుస్థాపన చేసిన 27 వ బ్లాక్ కౌన్సిలర్ కసిట్టి నగేష్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నగేష్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సహకారంతోనే వార్డు అభివృద్ధి bచేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో 28 వ బ్లాక్ కౌన్సిలర్ బండారు శ్రీనివాసులు కాంట్రాక్టర్ డివి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article