కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి
కడప సిటీ :కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి,కడపనియోజకవర్గ అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి శుక్రవారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.ఆమె మాట్లాడుతూ నా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని సహకరిస్తూ కడపనియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు , కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
దాదాపు 6 నెలలుగా పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేసి శ్రమించి ఉన్న మీలాంటి వారినినేనుఎప్పటికీమర్చిపోనుఎన్నికల అనంతరం అపోజిషన్ పార్టీవాళ్లు,మాయొక్కఎదుగుదలని వారవ లేనటువంటి వాళ్లు కొంతమంది మమల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలుజరుగుతున్నాయి,
మనపార్టీవిరోధులుఘర్షణలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి మన కార్యకర్తలు మా శ్రేయోభిలాషులు అందరు సమన్వయం పాటించి ఓర్పు ఓపిక సహనం కోల్పోకుండా ఉండమన్నారు. అమాయికులు అందరూ ఘర్షణలో బలి కాకూడదు అనే ఉద్దేశంతో,
ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు ,ప్రతిపక్ష పార్టీ వాలు రెచ్చగొట్టే ప్రసంగాలకు లోనూ కావద్దని మీ అందరికీ మనవి చేస్తూన్నాను ఉన్నారు.
మనం ఎన్నికల్లో విజయం సాధిస్తాంఈ సమయంలో నే మనందరం శాంతి సంయమనం పాటించాలని,
ప్రతిపక్ష పార్టీ చేసే ట్రాప్ లో ఎవరు పడవద్దని మనవి చేశారు.