పులివెందుల :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బంటు బోయిన శ్రీరాములు కు జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.నియామక పత్రా న్ని సోమవారము ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాములుమాట్లాడుతూనా మీద అపార నమ్మకంతో జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రట రీగా నన్ను నియమించి నాకు బాధ్యతను అప్పగిం చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి, వైఎస్ భాస్కర్ రెడ్డి కి, వైఎస్ మనోహర్ రెడ్డి కి, వైఎస్ మధుసూధ న్ రెడ్డి కి, వైయస్ అభిషేక్ రెడ్డికి,దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కి, మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ కు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డికి నాకు ఈ అవకా శం కల్పించటంలో సహకరించిన ప్రతి శ్రేయోభిశిషికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్నారు. జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తా అన్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చిన ఇరువురి విజయాన్ని ఆపలేరన్నారు రాష్ట్ర ప్రజలు జగన్మో హన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వైపు చూస్తున్నార న్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు.