Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఘనంగా హనుమాన్ జయంతి

ఘనంగా హనుమాన్ జయంతి

గాజువాక:హనుమాన్ జయంతి సందర్భంగా గాజువాక 70 వార్డు ఎల్ బి ఎస్ నగర్,టివిఎన్ కాలనీ మరియు 88 వ వార్డు యాదవ జగ్గరాజుపేట గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ సమన్వయకర్త కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్ర రావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article