కోటనందూరు భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు బుధవారం ఫిజియోథెరపీ సేవలు అందించారు.ఫిజియోథెరపిస్టు సోమేశ్వరరావు చిన్నారులతో వ్యాయామాలు చేయించారు.చిన్నారులు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాని ఎంఈఓ శ్రీనివాస్ పరిశీలించారు ఐ ఈ ఆర్ పీ లు పరిశీలించారు