కనిగిరి
నూతనంగా బదిలీపై కనిగిరి మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన కె డేనియల్ జోసెఫ్ ను మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతగుంట్ల సాల్మన్ రాజును తమ కార్యాలయం నందు కలిసి శాలువాతో సత్కరించి శుభములు తెలిపారు వారి ముందుకు కనిగిరి మున్సిపాలిటీ కి చెందిన సమస్యలు మార్కెట్ యార్డ్ కు చెందిన నియోజకవర్గ సమస్యలు తీసుకురావడం జరిగింది వారిలో మాజీ మండల కోఆప్షన్ సభ్యులు తాతపూడి శ్యామ్ వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి పోతుల రమేష్ బాబు మరియు వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి తాతపూడి రాము కనిగిరి టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతకుంట్ల కిషోర్ బాబు తదితరులు