కడప సిటీ
Dsc పోస్టులు అధిక సంఖ్య లో విడుదల చేయాలని, 22న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమం ఉంది..ఆ, కార్యక్రమం కు పోకుండ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు వై, విష్ణు ప్రీతం రెడ్డి గారికి ముందు గానే నోటుసులు జారీ చేస్తున్న చిన్న చౌక్ పోలీసులు వారు. ఈ సందర్భంగా విష్ణు ప్రియతమ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని పాలకొల చేతుల్లో ఆట బొమ్మ మాదిరిగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. న్యాయబద్ధమైన కోరికలను నిరుద్యోగులు అడిగినప్పటికీ ప్రభుత్వం స్పందించినప్పుడు, నిరుద్యోగ యువతకు అండగా కాంగ్రెస్ పార్టీ మేమున్నామంటూ వారి వెన్నుదన్నుగా ఉండి 22వ తారీఖున చలో సెక్రటరీ ఎటు ముట్టడికి శ్రీకారం చుట్టి ఉండగా కడప చిన్న చౌక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం నుండి కానిస్టేబుల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అయినటువంటి విష్ణు ప్రియతమ రెడ్డికి పోలీసు వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.