Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఎమ్మెల్యే అన్నాను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి

ఎమ్మెల్యే అన్నాను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి

మార్కాపురం:మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా రాంబాబు ని మార్కాపురం మండల నూతన ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.శుక్రవారం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో నూతన ఎంపీపీ, పలువురు నాయకులు ఎమ్మెల్యే అన్నా ను కలిసి ఘనంగా సన్మానించి ముఖ్య మంత్రి జగనన్నకు, ఎమ్మెల్యే అన్నా రాంబాబు కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈకార్యక్రమంలో వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోలమారి శ్రీనివాస్ రెడ్డి. రాయవరం ఎంపీటీసీ 1 పల్లెబోయిన వెంకటసుబ్బమ్మ పలువురు వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article