Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedఎంపీడీవో యోగానందకు సన్మానం

ఎంపీడీవో యోగానందకు సన్మానం

పుట్లూరు. పుట్లూరు మండల కేంద్రంలో బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో యోగానంద రెడ్డిని కార్యాలయ సిబ్బంది సన్మానించడం జరిగినది . సాధారణ బదిలీలో భాగంగా పుట్లూరు ఎంపీడీవో గా నిధులు నిర్వహిస్తున్న యోగానంద రెడ్డిని బదిలీపై వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బదిలీ చేయగా ఆయనను ఉపాధి హామీ సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏపీవో చెన్నకేశవులు మాట్లాడుతూ పుట్లూరు మండలంలో దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి పుట్లూరు ఎంపీడీవో గా యోగానంద రెడ్డి విధులు నిర్వహించారనిఆయన పాలనలో ఉపాధి హామీ సిబ్బందికి ఆయన సహాయ సహకారాలు అందించడం వల్ల జిల్లాలోనే అత్యుత్తమ మండలం గా పుట్లూరు మండలాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆయన బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా బదిలీలు తప్పవని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి ఆనంద్ ప్రసాదు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article