విశాఖ: భారత రత్న డా . బి ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా 86 వ వార్డు లో డా . బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సామాజికవేత్త, డాక్టర్ జొన్న కూటి విజయ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ,అణగారిన దళిత వర్గాల ఆశా జ్యోతి భారత రత్న డా. బి ఆర్ అంబేద్కర్, మరి ఆయన ఆశయాలు, ఆలోచనలు, విధానాలే దేశానికి రక్షణ అని డా. జొన్న కూటి విజయ్ కుమార్ అన్నారు