ఎటపాక
కన్నాఈ గూడెం శ్రీరామ్ నగర్ కాలనీలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించటం జరిగింది తర్వాత జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో సుమారుగా 150 కుటుంబాలు ఈరోజు జనసేనలో చేరడం జరిగింది వారిలో సీనియర్ నాయకులు వార్డు మెంబర్ వున్నారు వారిని జనసేన తెలుగుదేశం సమన్వయకర్త కుర్ల రాజశేఖర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇంకా మరిన్ని చేరికలు ఉంటాయని తెలియజేశారు పార్టీ బలోపేతం లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఇటీవల మరణించిన జనసైనికుడు మణికంఠ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా ఆధుకుంటాము అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాసరావు జనసేన సీనియర్ నాయకులు పయ్యావుల నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు గోవిందు వెంకట్ మందా సుబ్రహ్మణ్యం సీనియర్ నాయకులు కొమ్ము వెంకట్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి కుంజ అర్జున్ కొట్టే ప్రశాంత్ కార్యదర్శులు సతీష్ పేరాల వీరయ్య తెలుగుదేశం నాయకులు బండారి భద్రరావు జనసేన పార్టీ నాయకులు కొమ్ము మహేష్ కొమ్ము వినయ్ సూరిశెట్టి సురేష్ డేగల మురళి దాసరి మహేష్ బత్తుల నాగరాజు sk సాయి తోట పృథ్వి ch సాయిరాం తోట సతీష్ మల్లెల వెంకటేశ్వర్లు వినోద్ ,గుంది రాఖీ ,చిర్తని మోహనరావు,తంతరపల్లి వెంకటేశ్వరరావు,దశిపల్లి శంకర్ , లంకపల్లి జగన్ , గుండీ జయంత్,కుమారస్వామి,వినోద్ కుమార్ ,గుంజ రాజు, వేముల ప్రశాంత్,రమణ,కొమ్ము,కిరణ్,గుంజ కృష్ణ,గుంజ కుమార్,G. సాయి,G. వెంకట రమణయ్య, గోడేటి నాగరాజు, సింబ జలగం, శ్రీను మరియు తెలుగుదేశం కార్యకర్తలు నల్లజల మధు,బొజ్జ. బ్రహ్మం, రాఘవయ్య కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు