గన్నవరం లో ఉంగరాల గోలేమిటో..
ప్రాణం బాగోలేదంటే పాములు వస్తాయా…
అర్ధరాత్రి పూజల్లో ఏమి కనిపిస్తుంది..
రామన్నపాలెం లో రాక్షస క్రీడలేమిటో..
ఆ గెస్ట్ హౌస్ లో ఏం జరుగుతోంది..
ఆ గెస్ట్ హౌస్ లో అయితేనే స్వరాలు పలుకుతాయ..
రాజుగారి పాలెం గెస్ట్ హౌస్ లో వినిపించేది స్వరాల..సరదాల గోల..
పలికించేది ఎవడు…పులకించేది ఎవడు..
నాడు కూసింది ఏమిటీ…నేడు చేతులు వేసేది …?
ఆశీర్వాదం అంటే ఏమిటో మరి…?
ఆశీర్వాదం ఎవరు ఎక్కడ ఇవ్వాలి..
ఇతగాడు అమ్మవారి ఉపాసకుడంటా..
అమ్మవారి ఉపాసకుడైతే ఈ ఆ పనులేల..
నచ్చలేదంటూ నకిలీ కథలు…నచ్చిందంటూ కపట వేషాలు..
నచ్చడం నచ్చకపోవడం అంతా నటనే..
ఎందుకింత ఉసరవెళ్లి రంగులు..
రంగు రాళ్లు వేసుకున్నంత మాత్రాన రంగులు మారిస్తే..
ఇంకెంత మందిని ముంచాలో మరి..
ఈ మాయ ప్రపంచంలో ఇంకెన్ని మాయలు చూడాలో
ఏమిటీ మాయలోడి ముష్ఠి వేషాలు…
(కృష్ణ సింధు, ప్రజాభూమి ప్రతినిధి,కల్చరల్)
sతానొక పేద్ద మనిషి. తాను తలుచుకుంటే తలకిందులుగా చేస్తాడంటా.. తానొక్కడి దగ్గరే తరగని ఆభరణాలు కుప్పలు కుప్పలు గా ఉన్నాయట.. ఇక నోట్ల కట్టలు అయితే లెక్కించడానికి లేటెస్ట్ మిషన్ లు కూడా సరిపోవంటా.ఇక తనతో పెట్టుకుంటే తిప్పలు తప్పవంట. తాను చెప్పిందే వేదమట.తప్పుడుకూతలు కూసి కుటుంబాలలో చిచ్చు పెట్టి కన్నీరు కార్చినట్లు నటించి కుటుంబం లో అన్ని కుట్రలు చేయడం ఆనవాయితి అయితే ఆ బండారం బైట పడితే బోలెడు డబ్బులు ఉంది కాబట్టి బూడిద చేయడం కొత్తేమి కాదట. అంటే అతగాడి ఆటలకు అన్ని ఓకే అని చెబితే ఆహా ఎంత మంచి వారని ముంచే బుద్ది పెట్టుకుని మాటలు చెప్పడం లేదంటే మూటల కోసం ఉన్నారని అవి ఇవ్వక పోతే ఇలా అని మోసపు మాటలు చెప్పి ఈ మాయ ప్రపంచంలో సాటి మనుస్యుల పై మచ్చ వేయడం ఆ మహానీయునికే దక్కుతుంది.ఈ చరిత్ర కళారంగలో కొందరికే తెలుసు అనుకుంటా.పాటల మాటున పుస్తకావిష్కరణ జరిగిందని పుస్తులు తెంచే పెద్ద పెద్ద నిందలు తానే వేసి అది నిజం కాదని తెలిసి తన్నులు తప్పవని ఏదో కొండూరు వెళ్లి ఏకంగా బ్రతిమాలుకుని ఏమి అనలేదని అలా సర్దుబాటు చేసుకుని షికారు వెళితే ఇక రానని ఏ కారుకు వెళ్లకుండా ఇక్కడే షికారు కొడుతూ ప్రమాదాన్నీ కూడా పరిహాసంగా చేసి పాడు మాటలు మాట్లాడితే పట్టించుకునే వారు లేక పోవడంతోనే ఇంకెన్ని పాడు మాటలు మాట్లాడిన పబ్బం గడుపుతున్నారు.ఇక తానొక అపర గాయకుడని తనకు తానే స్వయం ప్రకటితం చేసుకుని పైసలున్నాయని పొగరతో అమ్మవారి పేరు చెబుతూ అన్ని అబద్ధాలు పలుకుతూ అవతలి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తుంటే అడిగే నాధుడు లేడన్న తీరుతో అవాక్కుల చవాక్కు లు పేళుతుంటే ఆహా ఓహో అని అంటుంటే ఆయన గారి లీలలు అదృశ్యం అవుతాయని అనుకుంటున్నారు.ఈ మహాగాయకుడు అమ్మవారి పేరుతో చేసేవి అన్ని ఇన్ని కాదట.అయ్యా నా ప్రాణం బాగోలేదంటే అవునా అర్ధరాత్రి పూజలో పాములు కనిపించాయి అవి పోవాలంటే అమ్మ పూజ అది కూడా అర్ధరాత్రి పూజా చేయాలని అందుకు అరవై వేలు ఖర్చు అవుతుందని ఎదుటి వారి ఆశను క్యాష్ చేసుకుని అలంకారముతో అహంకార పనులు చేస్తుంటే అన్ని ఆ సర్వేశ్వరుడు చూసుకుంటారు లే అని ఆవేదన చెందుతున్నారు అన్ని తెలిసీనవారు. ఈ మహాగాయకుడు తన స్వరాలు సరిగా సాధన చేయాలంటే సరియైన స్థలం ఉంటే తప్ప కుదరదని అందుకు రాజుగారిపాలేం లో అయితే సరిగ్గా ఉంటుందని సొల్లు కబుర్లు చెబుతాడట.అక్కడ స్వరాలు పలుకుతాయ లేక సరసాలు పలుకుతాయ అన్నది ఆ సర్వేశ్వరుడుకెరుక.అక్కడ స్వరాలు పలికించేది ఎవరు పలికేది ఎవరు అన్నది డాలర్ల ప్రశ్న. ఇక పాటలు విషయానికి వస్తే పాటలు పాడచ్చు. పాట పాడటం ఎవరూ తప్పు బట్టరు. కానీ ఆ పాటల విషయంలో లేని పోనీ మాటలు అని మళ్ళీ నెత్తిన చేతులు బెడుతూ ఉంటే ఆనాడు అన్న మాటలు ఏమయ్యాయి ఈనాడు ఇలా అంటుంటే ఈ మాయగాడి ముష్టి చేష్టలు చూసి ఈ మాయ ప్రపంచంలో మగువల పరిస్థితి ఎలా అన్నది అవగతం చేసుకుంటే ఆహా ఈ ఊసరవెల్లి వేశాలు ఇంకెన్నాల్లో అని ఆచర్యపడాల్సిన పరిస్థితి ఏర్పదుతోంది. ఊసరవెల్లి రంగుల కంటే ఉంగరాల రంగులు ఎక్కువ మారుతుంటే ఇలాంటి మాయగాళ్ల కే మంచి రోజులు ఇంకా ఉన్నాయా అన్నది అర్థంకాని పరిస్థితి. ఈ మానవ సమాజంలో మనుషుల జీవితాలను మటుమాయం చేసే ముష్టి పనులు చేసే వారికే ఈ మాయ ప్రపంచం వంగి వంగి దండాలు పెడుతుంది కాబోలు. కానీ “The karma never behind”అనేది ఎన్నటికీ మరవకూడదన్నది మునుపటి చరిత్రలు ఎన్నో చెబుతున్నాయి.ఇవన్నీ ఒక విధమైతే అన్నిటికీ డబ్బుతో ముడి పెట్టి గబ్బు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మలగన్న అమ్మ అన్ని గమనిస్తూనే యూ ఉంటుందని అంటున్నారు అమ్మవారి ఉపాసకులు.