వైస్ చైర్మన్ గా సుగుణ ఎంపికయ్యారు
నూతనంగా ఎంపికైన చైర్మన్ వైస్ చైర్మన్ కి శాలవా తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ హైస్కూల్ హెచ్ఎం
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో జడ్పీ హైస్కూల్ లో పాఠశాలలు అభివృద్ధి పథంలో నడిపించేందుకు పాఠశాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నూతన కమిటీ ఎన్నికైన చైర్మన్ గా ఉదయ్ కుమార్ ( అమరన్ బ్యాటరీ) వైస్ చైర్మన్ గా సుగుణ ఎంపికయ్యారు ఈ సందర్భంగా జడ్పీ హైస్కూలు హెచ్ఎం, వ్యాయామ ఉపాధ్యాయుడు , ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు

