పులివెందుల :పులివెందుల నూతన డిఎస్పీగా బాధ్యతలు చేప ట్టిన బుక్కే మురళి నాయక్ ను ఆయన కార్యాల యంలో తొండూరు మండల టిడిపి ఇన్చార్జ్ మా రెడ్డి జయ భరత్ రెడ్డి, వేంపల్లి మండల టిడిపి ఇన్చార్జ్ అజ్జు గుట్టు రఘునాథ్ రెడ్డిలు మర్యాదపూ ర్వకంగా గురువారం కలసి శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి, తదితరు లు పాల్గొన్నారు.

