Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుపుట్లూరు మండలంలో మరో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

పుట్లూరు మండలంలో మరో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

పుట్లూరు. అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిన్న గార్లదిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరువకముందే పుట్లూరు మండలంలోని నారాయణరెడ్డి పల్లి వద్ద ఆదివారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది పుట్లూరు మండల పరిధిలోని నారాయణరెడ్డి పల్లి వద్ద ఎద్దుల బండిని బైక్ ఢీకొట్టడంతో ఎల్లనూరు మండలం కూచువారిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరొక వ్యక్తి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article