Sunday, February 15, 2026

Creating liberating content

సినిమాదర్శకుడు రాంగోపాల్‌ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు

దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు

దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు ఏపీ పోలీసులు. దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు.. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. ఆర్జీవీపై టీడీపీ నేత రామలింగం..ఫిర్యాదు చేశారు.ఎక్స్‌లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్‌ చేసి.. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ ఫోటోలను మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీవీపై టీడీపీ నేత రామలింగం..ఫిర్యాదు చేశారు. దీంతో దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆర్జీవీ పై ఫిర్యాదులు నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు సర్వ్ చేశారు ఎస్సై శివరామయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article