Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలువిఎస్ఎం కళాశాలలో స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు.

విఎస్ఎం కళాశాలలో స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు.

రామచంద్రపురం:రామచంద్రపురం నియోజక వర్గంలో ఎన్నికల ఏర్పాట్లులో భాగంగా పట్టణంలో గల వి ఎస్ ఎం కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లను అధికారులు పరిశీలించారు. ఈమేరకు శుక్రవారం రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో స్ట్రాంగ్ రూములు తోపాటు ఇతర అవసరాలను ఆర్డీవో సుదాసాగర్ , సర్కిల్ ఇనస్పెక్టర్ పి. దొరరాజు,ఎస్ఐ సురేష్ బాబు, తహశీల్దార్, కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎం ఎస్ ఎన్ మూర్తి , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article