Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలురామచంద్రపురం ఎస్సైగా శ్రీనివాసు!

రామచంద్రపురం ఎస్సైగా శ్రీనివాసు!

రామచంద్రపురం :రామచంద్రపురం సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎస్. శ్రీనివాసు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుండి బదిలీ అయిన శ్రీనివాస్ శనివారం రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు.ఆయనకు అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article