Thursday, January 9, 2025

Creating liberating content

హెల్త్రాగి పాత్రలో మంచి నీటిని తాగితే

రాగి పాత్రలో మంచి నీటిని తాగితే

రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. హైపర్‌టెన్షన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. పలు కేన్సర్లను ఇది అడ్డుకుంటుంది.రాగి థైరాయిడ్ గ్రంధి అసమానతలను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది. రాగి హీమోగ్లోబిన్‌ను తయారుచేయసేందుకు శరీరానికి కావలసిన ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది.రాగిలో వున్న యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందిస్తుంది.8 గంటల కంటే ఎక్కువ సమయం పాటు రాగి సీసాలలో నిల్వ చేయబడిన నీరు తాగితే రోగకారక సూక్ష్మజీవులను నిరోధిస్తుంది.రాగి పాత్రలో నీటిని కానీ ఆహారాన్ని కానీ తింటుంటే గుండెకు రక్త ప్రసరణను పెంచడానికి రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది.మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో రాగి పాత్ర కీలకంగా వుంటుందని చెప్పబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article