Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘ‌న విజ‌యం

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘ‌న విజ‌యం

వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌రాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీ

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విజ‌యం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌రాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజ‌య‌దుందుభి మోగించారు. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థికి 60,125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్‌కు 1,16,902 ఓట్లు వ‌చ్చాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article