పులివెందుల
ఎన్నికల కౌంటింగ్ విధులు బాధ్యతగా నిర్వహించా లని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్ లో ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహిస్తు న్న అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఏర్పాటు ప్రకడ్బందీగా చేయాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది ఎవరు అలసత్వం ప్రదర్శించ కూడదు అన్నారు. బాధ్యతాయుదంగా విధులు నిర్వహించాలని సూచించారు.