Saturday, April 11, 2026

Creating liberating content

తాజా వార్తలునేటి నుండి పాపికొండలు విహారయాత్రలు ప్రారంభం

నేటి నుండి పాపికొండలు విహారయాత్రలు ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలల విరామం తర్వాత పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టూరిజం శాఖ.దీంతో తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలకు బయలుదేరి వెళుతున్నారు పర్యాటకులు. ఈ తరునంలోనే.. దేవీపట్నం మండలం పోసమ్మ గండి నుండి బయలుదేరనున్నారు బోట్లు. దీంతో దేవీపట్నం మండలం పోసమ్మ గండి పర్యాటకులతో సందడిగా మారింది. వర్షా కాలం తగ్గడం.. చలి కాలంలో ప్రారంభం కానున్న తరునంలోనే.. తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article