Tuesday, February 17, 2026

Creating liberating content

టాప్ న్యూస్చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం

చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని ST కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి CM చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్కు వృద్ధాప్య పెన్షన్, భార్యకు CRDA పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు.వాళ్లు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా.. కేటాయిస్తానని సిఎం హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article