అతగాడొక గాన గంధర్వుడు..
నీవొక గాన కోకిలవు…
నాడు కాకిలాగా కావ్ కావ్ మన్నావ్
నేడు కారెక్కి షికార్లు కొడుతున్నావ్ ..
ఈ షికార్లపై పుకార్లు నిజమేనా…
నాటి పుకార్లు నిజమని కూసావ్..
నేడు ఈ షికార్లు కూడా నిజమేనా..
చెల్లి గా చెలామణి చేసుకుంటూ చెలిగా చెత్త పనులూ..
ఆ కంఠములు చూసి కనకదుర్గమ్మ కూడాను..
ఈ నెత్తిమీద చేయి వేయగానే చెడ్డవాడు మంచోడయ్యడా..
ఇప్పుడు చేతపుడి చేష్టలు చెల్లుబాటు అయినట్లేనా ..
కాసులు కోసమే కారెక్కా నంటావా ..
కాసులు అవసరమే కానీ కారుకూతలు అనవసరముగా..
ఒకడి కాసులకోసం ఇంత కక్కుర్తి పడలా..
కాసులకోసం ఇంకెన్ని కుటుంబాలు కూల్చుతారు ..
ఆ కనకము కాసులకు కాలమే సమాధానం చెప్పకపోదా
ఛీ.. ఛీ… మీవికూడా ఒక బ్రతుకులేనా..
ఓ కాకుల్లా రా కర్మ ఎవరిని వదలదు
(కృష్ణసిందు,ప్రజాభూమి ప్రతినిధి,క్రైం)
కర్మ ఫలం అంటే ఒక పంట లాంటిది. విత్తనాలు నాటగానే పంట చేతికి రానట్లే. కర్మ ఫలాలు కూడా కాలక్రమంలోనే లభిస్తాయి తప్ప, తక్షణం లభ్యం కావు. దుర్మార్గులు తమ కర్మ ఫలాలను అనుభవించే సంఘటన సమయం ప్రపంచం విస్మ యం చెందేలా ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషీ ఒక్క క్షణం కూడా ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మ కూడ వెంట వస్తుందని తాత్పర్యం. మనిషి జీవితంలో ప్రధా నంగా మూడు విధాలైన కర్మల్ని ఎదుర్కొంటూ ఉంటాడు.మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉంటాయి. మనిషి గతంలో చేసిన పుణ్య పాపా లను ‘సంచిత కర్మలు’గా పిలవబడతాయి. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ”ప్రారబ్ద కర్మ”లు అంటారు. తెలిసో- తెలియకో ఎవరైనా మం చో- చెడో చేసి వాటికి తనను తాను బాధ్యుడుగా భావించినప్పుడు అది పాప కర్మో, దుష్కర్మో లేక సత్కర్మగానో పిలవబడుతుంది. కర్మానుసారం అతడు తగిన ఫలితం అనుభవించవలసి వస్తుంది.కర్మ అనంతమైనది. అందుకే తన పరిమిత జీవిత కాలంలో ఎవరూ కర్మని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అయితే విషయా న్ని స్థూలంగా అర్థం చేసుకోవడమే సాధ్యం కాదు. అంటే ఆ సూక్ష్మం గా కర్మని అర్థం చేసుకోవడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ.ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మనం చేసే కర్మలవల్ల అనేక ఒత్తిళ్లకు లోనవుతుంటాం. అవి భావోద్వేగాల ఊయలలో ఊపుతూ ఉంటాయి. వీటివల్ల చాలాసార్లు మానసిక ప్రశాంతత కరువవుతుంది. లక్ష్య సిద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలని, అంతర్మథనం జరుగుతుంది. త ద్వారా మళ్ళీ తక్షణ కర్మల ఒత్తిడికి అధికంగాలోనవుతాం.చిత్తంలో నుంచి కర్మ తత్త్వం పుడుతుంది. కాల్చిన ఇనుప చువ్వలు రెండూ, ఒక దానితో ఒకటి కలుస్తాయి. అలాగే పరిశుద్ధ మైన చిత్తం పరిశుద్ధమైన కర్మ తత్త్వంతో కలుస్తుంది. కర్మ ధ్యాన యోగం చిత్తాన్ని ఏకాగ్రతలో ఉంచడానికి దోహదపడుతుంది. దైవత్వ సాధన ఆత్మశక్తి శోధనకు అది సోపానమవుతుందని కర్మ ధ్యాన యోగం నిర్దేశించింది. మౌనం మానసికమైతే దాన్నుంచి కర్మ ధ్యానం సులభతరమవుతుంది. వేదాలు కర్మలు చేయమంటా యి. దానికి భిన్నంగా కర్మలు త్యజించమని కూడ అంటుంది.బాల్యవస్థలో తల్లిదండ్రులు, గురువులు పెద్దలు మన జీవన శైలికి మెరుగులు పెట్టడానికి అనేక సత్కర్మలు నేర్పుతుంటారు. వాటిని మహా ప్రసాద కర్మలుగా భావించి స్వీకరించిన వారందరూ జీవితంలో ప్రయోజకులైన వారే. కర్మల్ని ఆచరించే ఆలోచనలను మార్చుకుంటూ కొత్తరకం సత్కర్మలు చేస్తూ, మనం సంకల్పించు కున్నది. సాధించుకోవాలి. అది చూసి ముందు తరం ప్రేరణ పొం దాలి. పిన్న వయసులోనే గొప్ప కర్మలు చేయాలనే భావాలు ఎలా కలిగాయా అని వాళ్ళు ఆశ్చర్యపోవాలి.చాలామందికి ఎదుటి మనిషి చేసే సత్కర్మల్లో తప్పులు వెతు కుతూ రంధ్రాన్వేషణ చేసే అలవాటు అధికంగా ఉంటుంది. గురి వింద గింజ తన కింద నలుపు తెలియనట్లు వీరు తమ తప్పును తెలుసుకోరు. ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఉంటుంది. అది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అప్పుడే తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో తన ప్రవర్తన సరిదిద్దుకునే ప్రయ త్నం చేయాలి. మనలోని భగవదున్మత్తత, ప్రేమ, పరితాపం, ఇత్యాది కర్మలు ఏ క్షణంలో ఏ కోణంలో వాటిని మనకు అందిస్తుం దో తెలీదు. భగవంతుని పట్ల భక్తి అధికమయ్యేకొలదీ ఆయన తాలూకు పరిమళాన్ని పంచేందుకు కర్మ ల్లో సర్వకాల, సర్వావస్థల్లో అవకాశం ఉం టుంది. చక్కగా కర్మ చేయడం ఒకకళ.ఇతరులను నొప్పించక కర్మ చేయాలి.అయితే ఇంతలా చెప్పడానికి కారణాలు లేకపోలేదు.ఏమిటా కారణాలు అంటే కల అనేది ఎంత పవిత్రమైనదో కొంతమంది ఆ కల అనే ముసుగులో ఎన్ని రకాల కుయుక్తులు కుతంత్రాలు చేస్తూ ఆఖరికి కుటుంబాల సైతం కూల్చి వేసేందుకు కూడా వెనుకాడని విదంగా ఉన్నారని తెలిస్తే కడుపు తరుక్కు పోతుంది.కౌతా వేదిక కల అనే వ్యామోహం లో చిక్కుకున్న ఒక గాయని గతం ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే ఆ కటుంభం ఎంత తల్లడిల్లి పోతుందో ఆ కలంకితుల కళ్ళకు కనిపించలేదా అని కొన్ని వందల సార్లు కలవరపాటుకు గురిచేస్తుంది.కన్న కూతురితో కూడ అక్రమ సంబంధం అంటగట్టే కుటిలబుద్ది కలిగిన పనికిమాలిన వారు ఉన్నారని వినాల్సి వస్తే ఏమిటీ పోయే కాలం అని ఆవేదన కలిగిస్తోంది. ఒక గాయని కౌతాలో కల అనే ముసుగులో ఒకడి మాయలో పడి కుటుంబాన్ని కూడా చిన్నా భిన్నం చేసుకునేందుకు కూడా వెనుకాడని పరిస్థితి లో ఆ కనక దుర్గమ్మ కరుణతో వాడి పాపం పండి కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు. కాసుల కోసం ఎన్నో కుటుంబాల లో కారుమొబ్బులు నింపిన వాడికి అతి పవిత్ర మైన అన్నా చెల్లెల్ల బందానికి కూడా కళంకితం చేసే విదంగా చెలి ముసుగు వేసుకుని చెల్లిగా చెప్పుకుంటు నాటి నుండి నేటి వరకు తిరుగుతున్న ఓ కుటిల బుద్ది గల పనికి మాలినది చేస్తున్న చేష్టలు కూస్తున్న కూతలు ఈ కళారంగలో ఇంకెన్ని కుటుంబాలు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఓదార్పు అనే నయవంచక బుద్దితో వాడి ఇంటి నుండా కనకము నుండి ఉన్నదని ఒంటినిండా కాసులు తగిలించుకుని కారులో వస్తే కరుణామయుడని అనుకుంటే వాడు కుసే కారుకూతలు వింటుంటే కుక్క కంటే హీనమని తెలిసి ఆ కనక దుర్గమ్మ ఇలాంటి కుక్కలకు తగిన శిక్ష వేయక పోతుందానని కన్నీరు కారుస్తోంది కళారంగం. తానొక అమ్మవారి ఉపాసకుడునని తాను తలుచుకుంటే కుర్రవాళ్ళు సైతం కాటికి పోతారని కళావేదికల సాక్షిగా కారుకూతలు కూస్తుంటే ఆ కుక్క విదిల్చే చిల్లర కోసం ప్రాకులాడుతూ ఉన్న కళా సంస్థల అధినేతలు కూడా కొంచెము ఆలోచన చేస్తే కళామాతల్లి పట్టిన గ్రహణం కొంత మేరైన వీడుతుందని కలభిమానులు కోరుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు అనేక కుటుంబాలను బజారుకీడుస్తున్న ఈ కలంకితులు కారులో ఎక్కి తిరుగుతున్న నాటి చెలి నేటి చెల్లిని ఏమని ప్రశ్నించాలి.తనకు ఒక కుటుంబం ఉందని మరిచి తాను కూడా అడదని మరిచి ఇంకొక ఆడదాని జీవితంలో అత్యంత అవమానకరంగా అల్లరి పాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుంటే పక్కున నవ్వుతోంది ఈ పాడు లోకం. అయ్యో పురుష్ అంటూ ఆనాటి సూరపనక్క లాగా సంసారాలు తీసి తన సంసారాలు చక్కబెట్టుకోవాలనే కుసంస్కారాలు చూసి కుమిలిపోతుంది ఈ కళారంగలోని కొంతమంది కళాకారులు. ఆనాడు కాటికాపరి అంటూ కారు కూతలు కూసి ఇక ఆ కాటికాపరి కారెక్కే వారు లేక పోకడం తో ఆకారెక్కి షికారు చేస్తూ ఇప్పుడు గాన గంధర్వులమని గావుకేకలు పెడితే కనక దుర్గమ్మ కూడా కొండదిగి పారిపోయేలా ఉంటే అవాక్కయిన ఆలయ సిబ్బంది సౌండ్ బాక్స్ లను ఆపేయడానికి అత్యవసరంగా వచ్చిన తీరు చూసి అచ్చర్యపోయిన అక్కడి భక్తులు అమ్మా ఏమిటమ్మా ఇది అని అమ్మవారిని అనుగ్రహించమని కోరుకున్న తీరు కనిపించలేదా ఈ కుట్రదారులకని ప్రశ్నిస్తున్నారు కలభిమానులు కొందరు. ఇక క్యారెక్టర్.. క్యారెక్టర్ అంటే ఏమిటో తెలియని ఈ కలంకితులు కుసే కూతలు వింటుంటే వీరు మనుషులేనా అన్న అనుమానం కలుగుతోంది. కలిమాయో లేక ఇంకేమిటో కానీ ఏ మాత్రం ఆలోచన చేయక కేవలము కంఠాన్ని చూసి ఎంతో ఉన్నతమైన కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే కట్టుకున్న భర్తను కాదని విడాకులు తీసుకుని ప్రేమించిన వాడితో నడవడానికి అడుగులు వేయడానికి వెళ్తుంటే అమ్మవారు అంతుచిక్కని అయోమయానికి అన్ని విధాల సమాధానమిస్తే అది సంతోషించి వాడి సంతోషం కోసం మురుగా అంటూ మొత్తుకుంటూ మామూళ్ల కోసమే మదమెక్కిన మాటలు అంటూ జీడిమెట్ల రోడినంటూ జిత్తులమారి వేషాలు చూస్తుంటే చచ్చి పోయిన వాడు ఎంత చెండాలుడో అందరికి తెలిసిన ఇవన్నీ చూసి చీ అని కాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఇక చివరగా ఈ చిల్లర వాళ్ళ కు “యద్భావం తద్భవతి ‘ అంటే, మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నా,ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా జరిగింది తీరుతుంది.మన ఆలోచనలు,చేతలు,ఉద్దేశాలు, అంచనాలు ఎలావుంటే అలాగే మనకు జరుగుతుంది. మనము ఒకరి గురించి ఎప్పుడు అయితే తప్పుగా ఆలోచిస్తామో అప్పటి నుంచి తప్పుగా కనిపిస్తారు. మనం ఒకరి గురించి, వారికీ మంచే జరగాలని కోరుకుంటామో..మనకు మంచే జరుగుతుంది మన కృషి,పట్టుదల,దక్షత లను నిర్లయించి చేతలు అలా ఉండి అవి మన గతిని నిర్ణయిస్తాయి. ‘మతి ఎలా ఉంటే గతి అలా ఉంటుంది.’ నువ్వు ఏదైతే ఎదురువారికి ఇద్దామనుకుంటున్నవో అదే తిరిగి నీకు తప్పకుండ వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆచి తూచి ఆలోచిస్తూ అడుగు వెయ్ నేను చేసేది ఎవరికీ తెలీదనుకోవచ్చు కానీ పైన త్రినేత్రుడు చూస్తూనే వుంటాడు కర్మ నీకు వెనక్కి తిరిగి రాడానికి కొంత సమయం పడుతుంది అంతే.అందుకే ప్రతిక్షణం ప్రతినిత్యం..’సర్వేజనాః సుఖినోభవంతు’ సర్వజనులు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసులో కోరుకుంటూ..ఉండండి అంతా మంచే జరుగుతుంద”ని చెప్పక తప్పడం లేదు.
F*ckin’ remarkable issues here. I’m very glad to look your article. Thanks so much and i’m having a look forward to contact you. Will you please drop me a e-mail?