గుంటూరు: గుంటూరు మెగా మూవీ అసోసియేషన్ ఆఫీసులో, యన్.యస్. నాయుడు సారథ్యంలో, యస్.వి.జీ యూట్యూబ్ ఛానల్ వారి నిర్మాణంలో డైరెక్టర్_యస్.ఆర్.కే దర్శకత్వంలో, సాయి ప్రవళిక నీ హీరోయిన్ గా తొలి పరిచయం చేస్తూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక షార్ట్ ఫిలిం ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ కె ఎన్ఎస్ నాయుడు కరీం ఖాన్, శ్రావణి , కమెడియన్ బ్రహ్మీ డైరెక్టర్ ఆనంద్ అశ్విని డి ఓ పి రమేష్ డైరెక్టర్ రాము(గాంజా ఆర్ కె) ప్రముఖ గాయకుడు,నటుడు, ప్రజాభూమి బ్యూరో వలపర్ల సురేష్ ప్రజా భూమి స్టేట్ బ్యూరో నందిపాటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు,