సాధారణ బదిలీలో భాగంగా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎమ్. మురళి ని నియమిస్తున్నట్టు అనంతపురం రేంజ్ డిఐజి షిముషి బాజ్ పెయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి పి టి సి లో ఉన్న మురళి ని సత్యవేడు బదిలీ చెయ్యగా, సత్యవేడు లో ఉన్న దివాకర్ రెడ్డీ ని వి ఆర్ ఎస్ పి తిరుపతి కి బదిలీ చేశారు.

