Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుగాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన ముదునూరి

గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన ముదునూరి

శంఖవరం :

రాచపల్లి గ్రామానికి చెందిన బత్తిన సుబ్బారావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గం ఎైసిపి నేత మురళి కృష్ణంరాజు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వ్యక్తి నుండి ప్రమాద వివరాలు తెలుసుకొని ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ప్రత్తిపాడు మండలం వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీను (బంకు శ్రీను) మాట్లాడుతూ వైసీపీ నేత మురళి కృష్ణంరాజు కార్యకర్తల, పేదవారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడంతో పాటు తన వంతు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకుంటున్నారని కొనియాడారు. రాజకీయాల్లో హుందాతనం కలిగిన వ్యక్తి ముదునూరి అనే శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి బుల్లి రామకృష్ణ, బొల్లు నాగేశ్వరరావు, మాగాపు శివ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article