అనంతపురము :జిల్లా నూతన ఎస్పీగా సోమవారం అధికార బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ ఆఫీసర్ పి.జగదీష్ ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో ఉన్న ఎస్పీని ఎంఎల్ఏ కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

