తుని :యనమల దివ్య గెలుపు లాంఛనమే.వెల్లువెత్తిన ప్రజా చైతన్యం ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య కు ఓట్ల వర్షం కురిపించారు.ప్రజాసంఘాలు,కుల సంఘాలు మేడం దివ్యకు దన్నుగా
నిలిచి విజయానికి కృషి చేసారు.దివ్యమ్మ గెలిచి తమ ఆకాంక్ష నెరవేరాలని ఎమ్మార్పీఎస్ నేతలు మేరిమాతను కొలిచారు.మరో రెండు రోజుల్లో యనమల దివ్య కు ఎమ్మెల్యే హోదా రావడం ఖాయమని లెక్కలు తేల్చిన ఎమ్మార్పీఎస్ నేతలు జీవగిరికి పాదయాత్రతో చేరుకున్నారు.మేరిమాతకు ప్రత్యేక ప్రార్ధన చేసారు