పోల్.మేనెగ్మెంట్ ఇన్చార్జి కందుల రామ్ రెడ్డి ప్రారంభించారు
మార్కాపురం :మార్కాపురం ప్రజలకు మరియు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించుటకై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 12 ప్రభుత్వ ఆధార్ సెంటర్లకు గానూ మొదటి సెంటర్ను నేడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు తెలుగుదేశం పార్టీ పోల్ మేనెగ్మెంట్ ఇన్చార్జి మాజీ.జడ్పీటీసీ.కందుల.రామిరెడ్డి,
మాట్లాడుతూ ప్రజలకు మరియు విద్యార్థులకు.ఎంతో.ఉపయోగపడుతుందని ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ.సద్వినియోగం.చేసుకోవాలని.ఆయన.అన్నారు.ఈ.కార్యక్రమంలో.జిల్లా టీడీపీ ప్రధానకార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ,టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి మరియు మాజీ కౌన్సిలర్ వక్కలగడ్డ మల్లికార్జున్ ,పాఠశాల.ప్రధానోపాధ్యాయులు.మునగాలచంద్రశేఖరరెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

