మార్కాపురం :మార్కాపురం మండలం బోడపాడు గ్రామం లో యాదవుల గొర్ల. దొడ్డి నీ .రైతుల.కళ్ళం.దొడ్లు.సంబంధించిన పది ఎకరాల భూమిని సర్పంచ్ రమణారెడ్డి .ఆక్రమించారని.ఆయనపై.వెంటనే.చర్యలు.తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు ఈ సందర్భంగా బోడపాడు గ్రామస్తులు మాట్లాడుతూ.ప్రభుత్వ భూమిని సర్పంచ్ వారి బంధువులు ఆక్రమించడమే కాకుండా ఎవరిని ఆ భూమిలోకి రానివ్వడం లేదని న్యాయం చెయ్యాలని సబ్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా కు వినతి పత్రం అందజేశారు

