రామచంద్రపురం :రామచంద్రపురం ఏరియాలో ఆసుపత్రిలో
మానవ మహోకాపరి మహా ప్రవక్త మహమ్మద్ (స ) జన్మ మాసాన్ని పునస్కరించుకొని వ్యాధిగస్తులకు పౌష్టికాహారాన్ని పంపిణీ జరిగింది .ఈసేవా కార్యక్రమాలో
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పాల్గొని రోగులకు పౌష్టికాహారం అందజేశారు.ఈసంర్బంగా మంత్రి సుభాష్ కు జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ లకు మహ్మద్ బోధనలు గల పఠాన్ని ఈ సేవాకార్యక్రమాల్లో అందజేశారు.ఈకార్యక్రమంలో ముస్లిం సోదరులు,కూటమి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
