Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుమంత్రి కొల్లు రవీంద్రను కలిసిన మస్తానయ్య

మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన మస్తానయ్య

మార్కాపురం రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్రను గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దూదేకుల మస్తానయ్య మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువాతోసత్కరించారు. ఈసందర్భంగాదూదేకులమస్తానయ్యమంత్రితోమాట్లాడుతూమార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అడుగుజాడలలో నడుచుకొంటూ పార్టీకి విధేయుడుగా క్రమశిక్షణ విధేయతతో మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న తనను దూదేకుల కార్పొరేషన్చైర్మన్’గానియమించడానికి అవకాశం కల్పించవలసిందిగా పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయాలని కోరారు. అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా నుండి ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article