Saturday, May 10, 2025

Creating liberating content

తాజా వార్తలుఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమం

ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమం

పులివెందుల:కార్తీక మాసం సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి దేవస్థాన సన్నిధి యందు శ్రీ వీరశైవ లింగాయతి సంఘ ఆధ్వర్యంలో ఈరోజు వనభోజన మహోత్స వ కార్యక్రమం ఘనంగా జరిగినది.ముందుగా శ్రీ రంగనాథ స్వామి కి పూజా కార్యక్రమములు, అభి షేకము పూజారి కృష్ణ రాజేష్ శర్మ ఆధ్వర్యంలో జరుపబడినది, తర్వాత అంగడి నాగేంద్ర ఆధ్వ ర్యంలో పిల్లలకు మహిళలకు ఆటలపోటీలు, మ్యూజికల్ చైర్స్, పెద్దవారికి త్రో బాల్ నిర్వహించ డం జరిగినది ఆటల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగినది తర్వాత విచ్చేసిన భక్త జనాదులు అందరికీ వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సుంకర వీరయ్య,చాట్ల వీరభద్ర య్య,అంగడి నాగేంద్ర,గడ్డం కైలాసం, చట్టా చంద్ర శేఖర్, సుంకర కార్తీక్ పన్నీరు సుధాకర్,అంగడి రాజేంద్ర, చాట్ల రవిశంకర్, సుంకర వీరశేఖర్, రంగసముద్రం నటరాజ్, మంచిరెడ్డి ధని, విరూపాక్షి చంద్రశేఖర్,చాట్లశశి భూషణ్,మల్లికార్జున,విజయ్, శిరిగిరి కిషోర్,చట్టా సురేంద్ర, విరూపాక్షి ధనుష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article