Saturday, February 28, 2026

Creating liberating content

తాజా వార్తలుకోట మండలంలో చలో గావ్ విస్తృత కార్యక్రమాలు

కోట మండలంలో చలో గావ్ విస్తృత కార్యక్రమాలు

కామవరపుకోట
గ్రామాలలో చలో గావ్ కార్యక్రమంలో విస్తృతంగా గ్రామాల పర్యటన చేసినట్లు చింతలపూడి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఒంటెద్దు యేసు వర ప్రసాద్ చెప్పారు.
ఈరోజు చింతలపూడి నియోజకవర్గం లో కామవరపుకోట మండలం లో పల్లెకు పోదాం కార్యక్రమం లో భాగంగా కంఠమనేని వారి గూడెం, గుంటుపల్లి, కొల్లివారి గూడెం,రామన్న పాలెం , మద్దిపోటివారి గూడెం, యడవల్లి, నల్లగొపు వారి గూడెం, తాడిచర్ల గ్రామాలలో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ ఆర్ ఆర్ ఎల్ సూర్య నారాయణ రాజు మరియు బీజేపీ చింతలపూడి నియోజకవర్గ కన్వినర్ ఒంటెద్దు ఏసు వరప్రసాద్ మరియు కామవరపుకోట మండల ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల లక్ష్మిపతి , జాలపర్తి నాగ బాబు గ్రామ గ్రామాన బిజెపి అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బిజెపికి స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article