కామవరపుకోట:కామవరపుకోట డిప్యూటీ తహసీల్దారిగా పనిచేస్తున్న మొహమ్మద్ మోహిద్దీన్ (58) అనారోగ్యంతో ఆదివారం మూర్తికి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఏలూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితినిష్మించడంతో ఆయన మృతి చెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య కుమారుడు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల తాసిల్దార్ సిబ్బంది పలువురు సంతాపం తెలిపారు.

