Sunday, September 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్జర్నలిజం-జర్నలిస్టులు ఎలా ఫోర్త్ ఎస్టేట్

జర్నలిజం-జర్నలిస్టులు ఎలా ఫోర్త్ ఎస్టేట్

ఫోర్త్ ఎస్టేట్ ముందున్న మూడు ఎస్టేట్స్ ఏవి…? ?

మంటగలిసిపోతున్న ఫోర్త్ ఎస్టేట్ గౌరవం.

మానవ మనుగడకు,ప్రగతి కి ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్తంభాలుగా ఉన్న వ్యవస్థ ల్లో జర్నలిజం (ఫోర్త్ ఎస్టేట్) అనేది ప్రధాన మైనదిగా ఉంది.మరి ఈ ఫోర్త్ ఎస్టేట్ (జర్నలిజం) కన్నా ముందు న్న ఆ మూడు స్తంభాలు ఏవి,అనేది మనలో చాలా మందికి తెలియదు.

     ప్రజాస్వామ్య ప్రభు త్వానికి ఈ నాలుగు స్తంభా లు చాలా అవసరం.

(1)శాసన రంగం.
Legislature

(2)పాలనా రంగం
Executive

(3)న్యాయశాఖ
Judiciary

(4)వర్కింగ్ జర్నలిస్ట్
Journalism work

    ఈ నాలుగు ఎస్టేట్స్ మనదేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్థంభాలుగా ఉన్నాయి. వాటి వివరణ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం.

(1)శాసన రంగం.
Legislature

        ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉంటుంది. ఎన్ని కైన రాష్ట్ర సెనేటర్లు అలాగే అసెంబ్లీ సభ్యులు లేదా మహిళలు ఇలా ప్రజా ప్రతి నిధులతో రూపొందించబ డింది.ఇది ఫస్ట్ ఎస్టేట్ గా ఉంది.

(2)పాలనా రంగం
Executive

   ఎగ్జిక్యూటివ్ అనేది  అధికార ప్రభుత్వంలో నిర్వాహక లేదా పర్యవేక్షక అధికారం కలిగి ఉన్న వ్యక్తి లేదా కొద్దిమంది వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది.  కార్యనిర్వాహకుడు ప్రభు త్వపరంగా చట్టాన్ని,(జి.ఓ) లు అమలు చేయడానికి మరియు అమలు పరచడా నికి బాధ్యత వహిస్తాడు. దీనినే సెకండ్ ఎస్టేట్ గా పిలుస్తారు.

(3)న్యాయశాఖ
Judiciary

దేశంలో పలు రాష్ట్రాలుగా ఉన్న అక్కడి ప్రభుత్వాల పరిధిలో ఉన్న ప్రభుత్వ మొత్తం భాగం ఆ పరిధిలో న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది.దాని న్యాయ స్థానాలలో న్యాయమూర్తు లందరినీ కలిగి ఉంటుంది. దీనినే థర్డ్ ఎస్టేట్ అని అంటారు.

(4)వర్కింగ్ జర్నలిస్ట్
Journalism work

        జర్నలిజం అనగా ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా  టెక్స్ట్ మెస్సేజ్ లు,ఫోటోలు, వీడియోల రూపంలో సేకరించి ఆ సమాచారాన్ని  ఓ పత్రిక లేదా టివి ద్వారా లేదా ఆధునిక జర్నలిజం అనగా సోషల్ మీడియా ఆధారంగా ప్రజలకు-ప్రభు త్వానికి మధ్య సమాచా రాన్ని విస్తృతపరిచే విధా నాన్ని జర్నలిజం అంటారు. దీనినే ఫోర్త్ ఎస్టేట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులను కూడా జర్నలిజం రంగంలో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న వారిని మాత్రమే ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధిగా గుర్తిస్తా రు.దేశంలో ఉన్న అన్ని రంగాలలో జర్నలిజం ఎందుకు ఫోర్త్ ఎస్టేట్ అయ్యింది అంటే దీనికి ప్రతినిధులుగా పని చేస్తు న్న జర్నలిస్టులకు ఒక ప్రత్యేక మైన గుర్తింపు కలిగి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల అవసరాలను,ప్రభు త్వ విధానాలకు అనుసం ధానం చేసే వారధిగా జర్న లిస్టులను ప్రభుత్వం రెండు న్నర శతాబ్దాల క్రితమే గుర్తించింది.ఇంతటి గౌరవ ప్రదమైన హోదా ఈ రోజున ఎలా అయిపోయింది.... ఒక్కసారి....ఆలోచించుకోవాల్సిన పరిస్థితి జర్నలిస్టు లపై ఉందా...?లేదా...?

ఈపూరి రాజారత్నం
M.A.,(Ph.D)
Journalism
సీనియర్ జర్నలిస్ట్
9390062078

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article